మాడుగులపల్లి: బక్రీద్ పండుగ రానున్న సందర్భంగా అక్రమంగా పశువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
Madugulapally, Nalgonda | May 29, 2025
నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం మధ్యాహ్నం...