Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: చిన్న జలాలపురం గ్రామంలోని వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు వీధిలైట్లు వేయించారు

చిన్న జలాల పురం గ్రామంలోని వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే బండారు శ్రావణి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి గ్రామంలోని వీధి లైట్లుఏర్పాటు చేశారు .గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం ఉదయం 8 గంటల 29 నిమిషాల సమయం లో వీధిలైట్లు ఏర్పాటు చేశారు.

MORE NEWS