శింగనమల: బుక్కరాయ సముద్రం మండల వ్యాప్తంగా ఎస్ఐఆర్ 95 శాతం పూర్తి చేశామని ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి తెలిపారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్ఐఆర్ ను పూర్తి చేసేందుకు ప్రతి అధికారి, బిఎల్వోలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు కృషి చేయాలని ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి తెలిపారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పదినిమిషాల సమయంలో 95% పూర్తి చేశామన్నారు మిగిలిన ఐదు శాతం పూర్తి చేస్తామని ఎమ్మార్వో తెలిపారు