విశాఖపట్నం: విశాఖలో తీవ్ర తాగునీటి ఎద్దడి: ప్రభుత్వంపై మండిపడ్డ కేకే రాజు
విశాఖపట్నం మధురవాడ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పందించారు. స్థానిక ప్రజల తాగునీటి కష్టాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.