రాయదుర్గం: కణేకల్లులో శ్రీ చిక్కణ్ణేశ్వర స్వామి స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ లకు బహుమతుల ప్రదానం
కణేకల్లు లోని జడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సార్ విద్యార్థులకు శ్రీ చిక్కనేశ్వర స్వామి స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో స్కూల్ టాపర్ గా నిలిచిన శంషుద్దీన్‌కు మొదటి బహుమతిగా రూ.10,000, రియాజ్‌కు రెండవ బహుమతిగా రూ.5,000, మూడవ బహుమతిగా రూ.3,000 నగదును అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఆ విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లోకనాథ్, ఫజిల్, సప్తగిరి బాల, అహ్మద్, నాగార్జున, తిప్పేస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొ