ఏలూరు అర్బన్: ఏలూరు మేయర్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులతో భేటీ
Eluru Urban, Eluru | Nov 14, 2026
ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు శనివారం జనసేన సీనియర్ నాయకులు నారా శేషు, వారి తండ్రి నరసింహమూర్తిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, పార్టీ నేతల సహకారంతో ఏలూరు అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.