శింగనమల: ఈనెల నాలుగో తేదీన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని సింగనమల నియోజవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ఈనెల నాలుగో తేదీన ధర్నా నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.