గిద్దలూరు: గిద్దలూరులో ఈనెల 27న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 27వ తేదీన గిద్దలూరులో పర్యటిస్తున్నా నేపథ్యంలో ఆయన పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెండేళ్ల తర్వాత గిద్దలూరులో పర్యటిస్తున్న సందర్భంగా కార్యకర్తలు భారీగా తరలి రావాలని కోరారు.