Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: గిద్దలూరు అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు

Giddalur, Prakasam | Apr 13, 2026
గిద్దలూరు అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్గిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర రావు సోమవారం తెలిపారు. 14వ తేదీ అగ్నిమాపక శాఖ కార్యాలయం ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణపై స్టాల్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని 15వ తేదీన గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమాలు 16వ తేదీన అపార్ట్మెంట్లలో ప్రమాదాల నివారణ, 17 పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలు 18వ తేదీన ఎల్పిజి గ్యాస్ గోడౌన్స్ 19వ తేదీన హాస్పిటల్స్ లో అవగాహన కార్యక్రమాలు, 20వ తేదీన అగ్నిమాపక శాఖ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.

MORE NEWS