శింగనమల: తరిమెల గ్రామంలోని రోడ్లపై గుంతలు పడిన పట్టించుకునే అధికారులు. బ్రిడ్జి నేలకొరిగింది
తరిమెల ,కల్లూరు కి వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి నేలకొరిగింది ఈ రోడ్డు మార్గంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.