యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిషన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారులు ఆయనకు అందజేశారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.