Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: దర్గాహొన్నూర్ లో తాగునీటి సమస్య పరిష్కారం చర్యలు

Rayadurg, Anantapur | Apr 26, 2026
బొమ్మనహాల్ మండలంలోని దర్గాహోన్నూర్ గ్రామంలో ఇటీవల తాగునీటి ఎద్దడి నెలకొని గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాజీ సర్పంచ్ కేశప్ప స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో గ్రామంలో కొత్తగా నీటి బోరు వేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఆదివారం బోరువేయించడంతో నీరు పుష్కలంగా పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేశారు.