Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: బసాపురం గ్రామంలో పోలీసులు దాడులు, మట్కా బీటర్ అరెస్ట్,రూ.15,550 నగదు స్వాధీనం

Kalyandurg, Anantapur | Apr 11, 2026
కుందుర్పి మండలం బసాపురం గ్రామంలో ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ఇంటిలో మట్కా రాస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మట్కా చీటీలతో పాటు రూ. 15,550 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్సై మహేష్ శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS