Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో వైసిపి నాయకులు నిరసన, కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని నిరసనలు

Giddalur, Prakasam | Jun 4, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి మహిళలకు 1500 రూపాయలు నగదు అందించే పథకాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. మళ్లీ వచ్చేది జగనన్ననని పేదలందరూ ఆనందంగా ఉండవచ్చని వైసిపి నాయకులు అన్నారు.

MORE NEWS