శింగనమల: నార్పల మండల కేంద్రంలో ఓట్లు తొలగింపులపై అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ నేతలకు సూచించిన సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో నిగుపెట్టాలని వైయస్సార్సీపి సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ బిఎల్ఓ లకు వైఎస్ఆర్సిపి నేతలకు సూచించారు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు 50 నిమిషాల సమయంలో బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించి దేశాన్ని నిర్దేశం జారీ చేశారు కలిసికట్టుగా పనిచేయాలన్నారు.