Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: తళ్ళూరు మండలంలో 8 పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఎమ్మార్వో పనింద్ర

Darsi, Prakasam | Apr 26, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు తాళ్లూరు మండలంలోని 8 పెట్రోల్ బంకులను ఆదివారం ఎమ్మార్వో పనింద్ర ఆర్ ఐ సుధీర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. స్టాక్ పరిశీలించి ఆయిల్ కొరత లేదని తెలిపారు. ద్విచక్ర వాహనానికి 200 ట్రాక్టర్ 500 కారుకు 500 వరకు ఆయిల్ అందించాలని ఆదేశించారు. 8 బంకుల స్టాక్ వివరాలను తనిఖీల అనంతరం విడుదల చేస్తామని తెలిపారు.

MORE NEWS