Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి

Darsi, Prakasam | Jul 7, 2026
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి ఫలితాలలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంతో చదవాలని పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

MORE NEWS