Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

ఉరవకొండ: ఎర్రగుడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పంచాంగ శ్రవణం : వేద పండితులు రాంబాబు స్వామి

Uravakonda, Anantapur | Mar 20, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉగాది పండుగ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం రైతులకు ఎలా ఉంటుందని శుక్రవారం పంచాంగ శ్రవణంతో వేద పండితులు రాంబాబు రైతులకు చదివి వినిపించారు. పరాభవ నామ సంవత్సరంలో రైతులకు వర్షాలు, పంట దిగుబడి అనుకూలంగా ఉంటాయని, గ్రామ అభివృద్ధి, పాడిపంటలు గురించి గ్రామస్తులకు పంచాంగం చదివి వినిపించాడు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS