దర్శి: దర్శి నియోజకవర్గంలో 45,800కు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధులు విడుదల
Darsi, Prakasam | Jun 21, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 45,800కు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత ఆర్థిక సహాయం అందుతుందని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్న అన్నారు. జిల్లాలోనే అత్యధికంగా రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. రైతులు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.