డిచ్పల్లి: డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం 44వ జాతీయ రహదారిపై కారు-డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.