శింగనమల: నీలం పల్లి గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బోరు వేయించిన ఎమ్మెల్యే
నీలంపల్లి గ్రామంలోని శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నీటి సమస్య కొరత తగ్గించేందుకు బోర్ వేయించి నీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. నీలంపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి, ఎంపీపీ సునీతకి ,మండల స్థాయి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.