పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని సింగనమల నియోజకవర్గం పరిశీలకుడు మోహన్ రెడ్డి తెలిపారు సింగనమల మండల కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలన్నారు.