కొత్తగూడెం: పాల్వంచలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: ఇద్దరు నిర్వాహకులతో సహా 8 మంది అరెస్ట్
పాల్వంచ దమ్మపేట సెంటర్ లోని త్రివేణి స్కూల్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులు, నలుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని, నగదు మరియు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.