విశాఖపట్నం: మధురవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు: పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు
మధురవాడ శివశక్తి నగర్, నగరం పాలెం, మారికివలస, కొమ్మాది ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసి, సంప్రదాయ నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.