నంద్యాల అర్బన్: జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నంద్యాల మున్సిపాలిటీలో 27 వార్డులతో పాటు నంద్యాల, గోస్పాడు జడ్పీటీసీ స్థానాలు, 20 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ సాధించిన విజయాలపై జగన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.