ఏలూరు అర్బన్: పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయ షెడ్ల తొలగింపు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
Eluru Urban, Eluru | Nov 13, 2026
ఏలూరు జిల్లా పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయంలో దాతలు నిర్మించిన షెడ్లను అధికారులు తొలగించడంపై మాజీ ఉపసర్పంచ్ తోట రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆయన కోరారు.