Public App Logo
Profile Picture

Siddipet Police

@siddipetpolice
133Followers
0Following
సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా  ఆయుధపూజ, విజయదశమి నుండి అన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్.
చేర్యాల పట్టణంలో ఉన్న షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళలకు, మహిళల రక్షణకు ఉన్న  చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి, చైన్ స్నాచింగ్ దొంగతనాల గురించి అవగాహన కల్పించిన  చేర్యాల ఎస్ఐ నవీన్, హుస్నాబాద్  షీటీమ్
మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న సిద్దిపేట షిటీమ్ సైబర్ నేరాల  పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దు.
కొండపోచమ్మ సాగర్ సందర్శనను పూర్తిగా నిషేధించడం జరిగింది,
మీ పిల్లలు జాగ్రత్త, పిల్లల పై ఓ కన్నేసి ఉంచండి,  పిల్లల బాద్యత తల్లిదండ్రులదే ప్రాజెక్టుపై వెళ్లకుండా స్టాపర్స్ మరియు  ఫ్లెక్సీలు, ఏర్పాటు చేయడం జరిగింది.గజ్వేల్ ఏసిపి నరసింహులు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన గజ్వేల్ ఎసిపి నరసింహులు, తొగట సిఐ లతీఫ్, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోకి ఎవరో దిగవద్దు, చేపలు పట్టవద్దు   మోసళ్ళు ఉన్నాయి జాగ్రత్త, ప్రాజెక్టు లోపటికి దిగడం నిషేధించడం జరిగింది.
ఒకరి ప్లాటును కబ్జా చేసిన బయ్యారం రాజమణి, బయ్యారం రాజయ్యను, అరెస్టు చేసిన సిద్దిపేట టూ టౌన్ పోలీసులు, అన్యాయంగా కబ్జా చేసే వారిని వదిలిపెట్టం, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పుష్పగుచ్చావేసి నివాళులర్పించిన  అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిహెచ్. కుశాల్కర్.
ప్రజ్ఞాపూర్ గ్రామంలో సగం కూలిపోయిన ఇంటిలో ఒక వ్యక్తిఅపస్మారక స్థితిలో ఉన్న  వ్యక్తిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటిన గజ్వేల్ కానిస్టేబుల్ వహీద్
హుస్నాబాద్ పట్టణము లక్ష్మీ గార్డెన్ లో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన మహిళలకు రక్షణకు ఉన్న చట్టాల గురించి, జరుగుతున్న సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సామాజిక రుక్మతల గురించి, అవగాహన కల్పించిన హుస్నాబాద్ షీటీమ్ బృందం.
స్వీయ క్రమశిక్షణతో ట్రాఫిక్ రద్దీ తగ్గించి – పండుగను సంతోషంగా జరుపుకుందాం పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పోలీస్ వారి సలహాలు సూచనలు పాటించాలి, సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్.
పిల్లల భద్రత – మన అందరి బాధ్యత, దసరా సెలవుల దృష్ట్యా పిల్లల భద్రత పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు.
రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ విపిఓ తో కలిసి టెంకంపేట గ్రామాన్ని సందర్శించి  రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఫైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించారు.
కొమురవెల్లి టెంపుల్ ఆవరణలో భక్తులకు మహిళలకు, యువకులకు మహిళల రక్షణకు ఉన్న  చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి, చైన్ స్నాచింగ్ దొంగతనాల గురించి అవగాహన కల్పించిన  కొమురవెల్లి ఎస్ఐ రాజు, హుస్నాబాద్  షీటీమ్ బృం
పాలమాకుల మహిళా గ్రూపుకు చెందిన మహిళలకు వెలుగు బిల్డింగ్ లో మహిళలకు,, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి సామాజిక రుగ్మతల గురించి, అవగాహన కల్పించిన సిద్దిపేట షీటీమ్  బృందం.
దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజల కోరిక మేరకు సిద్దిపేట పట్టణంలో సుభాష్ రోడ్డు, పుష్పాంజలి ఎక్స్ రోడ్, ఓల్డ్ మార్కెట్ మాంగల్య షాపింగ్ మాల్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్*
సిద్దిపేట డివిజన్ పోలీస్ అధికారులతో  కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., గారు,
డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వచ్చి కత్తితో పొడుచుకున్న అతనిని వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినందుకు  టూటౌన్ సిబ్బందిని కాలనీ వాళ్లు అభినందించారు.
కొమురవెల్లి ఎస్ఐ రాజు, గ్రామ వీపీఓ తో కలసి మర్రి ముత్యాల గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.
చేర్యాల ఎస్ఐ నవీన్, గ్రామ వీపీఓ తో కలసి పోతారెడ్డిపల్లి   గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.
కోహెడ ఎస్ఐ అభిలాష్,  గ్రామ వీపీఓ తో కలసి తంగేళ్లపల్లి  గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.
రాయపోల్ ఎస్ఐ మానస, గ్రామ వీపీఓ తో కలసి అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, సీసీ కెమెరాలు గురించి అవగాహన కల్పించారు.
తొగుట గ్రామానికి చెందిన చింత లక్ష్మి  గజ్వేల్ పట్టణంలో కరెంట్ షాక్ తో కింద పడిపోగా  గమనించిన గజ్వేల్ ఎస్సై రఘుపతి  వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి  ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి వారి బంధువులకు సమాచారం అందించి మానవత్వాన్ని చాటారు
సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి  వాహనాలు నడిపిన 50 మందికి  ₹ 38,200/- వేల రూపాయల జరిమానా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్.
జిల్లాలో ఉన్న హోంగార్డు సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో దర్బార్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ గారు, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి.
తేది 25-09-2025 ఉదయం 6:00 నుండి 10-10-2025 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ ఆమలులో వుంటుంది, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్  గారు