శింగనమల: యాడికి మండల కేంద్రంలోని సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
సింగనమల నియోజవర్గ కేంద్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చి అభివృద్ధిలో నడిపించేందుకు ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వినతిపత్ర సమర్పించారు .సానుకూలంగా స్పందించారు .సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ప్రత్యేక నిధులు ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని భరోసాని ఇచ్చారు.