కొండపి: మహానాడులో రక్తదానం మెడికల్ క్యాంపు నిర్వహణ కన్వీనర్ గా ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఈనెల 27 28 29 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమం రక్తదానం మెడికల్ క్యాంపుల నిర్వహణ కన్వీనర్ గా అధిష్టానం ప్రకటించింది. మొత్తం 16 మంది సభ్యులను కమిటీ నీ అధిష్టానం ప్రకటించగా మంతి స్వామి కన్వీనర్ గా ఎంపికయ్యారు. కో కన్వీనర్లు సభ్యులు మొత్తం మంత్రి స్వామి సారథంలో పనిచేయనున్నారు. రక్తదాన శిబిరంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహణ వంటి అంశాలను మంత్రి స్వామి పరిశీలిస్తారు.