కొండపి: టంగుటూరు మండల కేంద్రంలో పెహల్గాం ఉగ్రదాడిపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ టంగుటూరులోని పురం సెంటర్లో టంగుటూరు మండల క్రైస్తవులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పురం సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.మతాలు వేరైనా మనమంతా భారతీయులమని అన్నారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించారు.