దర్శి: దర్శిలో ఈదుముడిలో జరుగుతున్న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన కరపత్రాల ఆవిష్కరణ
Darsi, Prakasam | Jun 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఈదుముడిలో జరుగుతున్న మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపనకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈదుముడిలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.