మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రభ పై పాల్గొంటున్న జబర్దస్త్ ఆర్టిస్టులు, ప్రముఖ సింగర్లు
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి వివిధ పార్టీలకు చెందిన విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టిడిపి పార్టీ తరపున నిర్వహిస్తున్న విద్యుత్ ప్రభ పై జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రముఖ సింగర్లు పాల్గొంటున్నట్లు రాకెట్ రాఘవ, సమీరా భరద్వాజ్ తెలిపారు. టిడిపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.