దర్శి: దర్శి లో భారీ వర్షం కురవడంతో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం, అంధకారంలో ప్రభుత్వ కార్యాలయాలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో భారీ వర్షం కురవడంతో విద్యుత్తు తీవ్రతం ఏర్పడింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎమ్మార్వో కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం సబ్ జైలు ప్రాంగణం తదితర ప్రభుత్వ కార్యాలయాలలో అంధకారం నెలకొన్నది. గడియార స్తంభం సెంటర్ తదితర ప్రాంతాలలో డివైడర్ల మధ్య విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో గాఢాంధకారం నెలకొన్నది.