Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, మరో మూడు రోజులపాటు వర్షాలు

Giddalur, Prakasam | Jun 17, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకటి పూట ఉష్ణోగ్రతను 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయింది. కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు కురిసిన ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగింది. ప్రజలు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు వచ్చేందుకు ఆసక్తి కనబరిచాలేదు. వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు వర్షాలకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. ఉష్ణోగ్రతల తీవ్రత కూడా అదేవిధంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

MORE NEWS