విశాఖపట్నం: ఆరిలోవలో కార్డన్ అండ్ సెర్చ్: 7 వాహనాల సీజ్
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపూర్మంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా అద్దెకు దిగిన వారిపై, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.