పెద్దమందడి: వెల్టూరుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్: త్వరలో మండల కేంద్రంగా మార్పు!
వనపర్తి జిల్లా వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. వెల్టూరును త్వరలో మండల కేంద్రంగా చేస్తామని హామీ. పాఠశాల, గురుకుల భవనాల కోసం రూ.21.75 కోట్ల నిధుల కేటాయింపు.