కొత్తగూడెం: హేమచంద్రపురంలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
కొత్తగూడెం హేమచంద్రపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ రోహిత్ రాజు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ, వారి త్యాగాలను ఎస్పీ కొనియాడారు.