కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసనాలు వేసిన కలెక్టర్ రాజాబాబు, అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కలెక్టర్ రాజాబాబు, కలెక్టర్ కల్పనా కుమారి, కూటమినేతలు, నువ్వు ఒకసారి బాలాజీ, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిరోజు గంటపాటు కనీసం యోగ చేయాలని యోగా గురువులు బోధించారు.