విశాఖపట్నం: విశాఖలో సెప్టెంబర్ 22న సహజ వ్యవసాయ రైతు సదస్సు
విశాఖపట్నంలో సెప్టెంబర్ 22న సహజ వ్యవసాయ రైతు సదస్సు జరగనుంది. బీచ్ రోడ్డులోని గాదెరాజు ప్యాలెస్లో జరగబోయే ఈ సదస్సులో మహిళా రైతులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని, సహజ వ్యవసాయం మరియు ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు.