Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శింగనమల: సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | Apr 11, 2026
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం 11:00 అయిదు నిమిషాల సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు.

MORE NEWS