విశాఖపట్నం: సింహాచలంలో ఫిజీ దేశ సహాయ మంత్రి శ్రీ షాలేన్ కుమార్ సందర్శన
ఫిజీ దేశ సహాయ మంత్రి శ్రీ షాలేన్ కుమార్ గారు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు గారు మంత్రికి స్వాగతం పలికి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.