Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | May 8, 2026
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి ఈ ట్యాంక్ నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందని మరో రెండు సంవత్సరాల నియోజకవర్గంలో ఇంటింటికి నీటి కొళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.

MORE NEWS