Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: కనిగిరి పట్టణంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ

Kanigiri, Prakasam | May 16, 2026
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్స్ లో శనివారం మెగా కంటి వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పలువురు వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్యులు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కంటి శుక్లాలు ఉన్న వృద్ధులకు ఉచితంగానే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నుంచి పలువురు వృద్ధులు హాజరై ఉచిత పరీక్షలు చేయించుకున్నారు.

MORE NEWS