సింగనమల మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయం లో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేసిన వైసీపీ సమన్వయకర్త మాజీమంత్రి శైలజనాథ్. కలిసికట్టుగా పనిచేసే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని సూచించారు.