దర్శి: దర్శిలో ఆర్డబ్ల్యూఎస్, సిపిడబ్ల్యూఎస్ కార్మికుల దీక్షకు సంఘీభావం తెలిపిన వామపక్ష పార్టీలు, డిమాండ్లు నెరవేర్చాలన్న నేతలు
Darsi, Prakasam | Jun 10, 2026 ప్రకాశం జిల్లా దర్శిలో RWS, CPWS కార్మికులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం వామపక్ష కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి దీక్షలో పాల్గొని, సంపూర్ణ మద్దతును ప్రకటించి, వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్మికులతో కలిసి అధికార పార్టీ ఇన్ఛార్జ్, దర్శి ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం స్పందించాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్ల నిరవేర్చాలని, లేని పక్షంలో దీక్షను కొనసాగిస్తామని హెచ్చరించారు.