యర్రగొండపాలెం: టిడిపి సీనియర్ నాయకులు పెద్ద శేషయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం, కొమరోలు గ్రామంలో టిడిపి నాయకులు సూరాబత్తిన పెద్ద శేషయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వారి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారావు పొలల చెరువు మండల టిడిపి అధ్యక్షులు గోవిందు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.