దర్శి: మహానాడులో జరుగుతున్న రక్తదాన శిబిరం ఏర్పాట్లపై కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
Darsi, Prakasam | May 14, 2026 నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మరియు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానాడు రక్తదాన కమిటీ సభ్యురాలు మరియు దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సమావేశంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాట్లపై ఆమె కమిటీ సభ్యులతో చర్చించారు.