విశాఖపట్నం: నాగుల చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తన కుటుంబంతో కలిసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతిని, జీవరాశులను ఆరాధించడం మన సంస్కృతిలో భాగమని ఆయన పేర్కొన్నారు.