Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Capacitybuilding
Worldwaterday
Educationforall
Railsafety
Chaitranavratri

కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

Kanigiri, Prakasam | Jun 30, 2025
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని మదర్ కేర్ యూనిట్ ను ఎమ్మెల్యే పరిశీలించి అక్కడ వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యశాలలోని మదర్ కేర్ యూనిట్ లో తల్లి బిడ్డ సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

MORE NEWS