కనిగిరి: కనిగిరి ప్రాంతాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, గాలుల వల్ల ఏర్పడిన విద్యుత్ సరఫరాకు అంతరాయం, ఇబ్బందులు పడ్డ ప్రజలు
ప్రకాశం జిల్లా కనిగిరి పరిసర ప్రాంతాలలో ఆదివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొన్ని ప్రాంతాలలో అధికారులు ముందస్తు జాగ్రత్త వల్ల విద్యుత్ సరఫరా ఆగిపోగా మరికొన్ని ప్రాంతాలను విద్యుత్ వైర్లు తాగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంధకారం అమ్ముకోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరో పక్క దోమలు కూడా కొట్టడం వల్ల అవస్థలు పడ్డట్టు స్థానిక ప్రజలు అంటున్నారు.